Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

రాష్ట్రపతితో గవర్నర్ నరసింహన్ భేటీ

ఢిల్లీలో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీతో గవర్నర్ నరసింహన్ భేటీ అయ్యారు. ఉదయం నుంచి ఢిల్లీ పెద్దలను వెంటవెంటనే కలుస్తున్న గవర్నర్ వారితో పలు విషయాలపై చర్చించినట్లు తెలుస్తోంది. అయితే, మర్యాదపూర్వకంగానే అందరినీ కలుస్తున్నానని, ఎలాంటి ప్రాముఖ్యత లేదని నరసింహన్ అంటున్నారు.

More Telugu News